Online Puja Services

భగవద్గీత ధ్యాన శ్లోకం

3.22.119.251

భగవద్గీత ధ్యాన శ్లోకం | Bhagavadgita dhyana Slokam | Parthaya Prathibodhitham Slokam | Lyrics in Telugu


ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా
నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణ మునినా
మధ్యే మహాభారతం

అద్వైతామృతవర్షిణీం భగవతీం
అష్టాదశా ధ్యాయినీమ్
అంబ త్వా మనుసందధామి
భగవద్గీతే భవద్వేషిణీం 

 నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే
పుల్లారవిందాయతపత్రనేత్ర
యేన త్వయా భారత తైలపూర్ణః
ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః

 ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైక పాణయే
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః

వాచకః ప్రణవో యస్యః  క్రీడా వత్వఖిలం జగత్   
స్పూతిరాజ్ఞ వపుర్జ్ఞానం  తం వన్డే దేవకీ సుతం 

 వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్

 భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధార నీలోత్పలా
శల్యగ్రాహవతీ క్రుపేణ వహనీ కర్ణేన వేలాకులా

అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తనా
సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః

 పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం
నానాఖ్యానక కేసరం హరికథా సత్భానునా బోధితం.   

 మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం
యత్కృపా తమహం వందే పరమానంద మాధవం

 యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః
స్తున్వంతి దివ్యైః స్తవ్యైః   
  వేదైః సాంగపదక్రమోపనిషదైః 
గాయంతి యం సామగాః

ధ్యానావస్థిత తద్గతేన మనసా
పశ్యంతి యం యోగినో
యస్యాంతం న విదుః సురాసురగణా
దేవాయ తస్మై నమః


bhagavadgita, bhagavadgeeta, bhagavadgeetha, bhagavadgitha, bhagavatgeetha, dhyana, dhyanam, slokam, stotram, stuti, parthaya, prathibodhitham

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda